ఆకాశం నీ హద్దురా చిత్రం తరువాత సూర్య 10 సినిమాలను లైన్లో పెట్టాడట. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.అందులో తన భార్య జ్యోతికతో మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ప్లాన్ చేసాడట.అంతేకాకుండా తాను హీరోగా నటించబోతున్న సినిమాలు అలాగే.. వేరే హీరోలతో నిర్మించబోయే సినిమాలు.. ఇలా మొత్తం కలిపి 10సినిమాలను లైన్లో పెట్టాడట సూర్య. ఇదంతా ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా హిట్ ఇచ్చిన ఇంపాక్టే అని స్పష్టంగా తెలుస్తుంది.