బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో చేయబోతున్న ఛత్రపతి రీమేక్ కోసం హాట్ హీరోయిన్లు దొరికారని సమాచారం. సుజిత్ దర్శకత్వం వహిస్తారంటున్న ఈ మూవీలో సారా అలీ ఖాన్, అనన్య పాండేలు నటించబోతున్నారని టాక్. వీరిద్దరు ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ లో ఉన్నారు. ఇలాంటి క్రేజీ హీరోయిన్లయితేనే తొలి సినిమాకి పెద్ద ప్రచారం లేకుండా క్రేజ్ పెరుగుతుందనేది బెల్లంకొండ యువహీరో నమ్మకం.