అనసూయకి కిల్ మ్యారీ హుక్ అప్ క్వశ్చన్ వేసింది శ్రీముఖి. నాగార్జున, సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్ అంటూ మూడు ఆప్షన్స్ కూడా ఇచ్చింది. తన రంగస్థలం చిట్టిబాబును పెళ్లి చేసుకుంటానని చెప్పింది.