యాంగ్ హీరో 35ఏళ్లకే సినీ ఇండస్ట్రీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడే ఇమ్రాన్ ఖాన్. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మేనల్లుడు. ఇప్పుడు ఈ నిర్ణయం ఇండ్రస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.