సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘ఆకాశం నీ హద్దురా’ టీమ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘సూరరై పోట్రు(ఆకాశం నీ హద్దురా) స్ఫూర్తిదాయకమైన చిత్రం. బ్రిలియంట్ డైరెక్షన్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్, సూర్య టాప్ రేంజ్లో నటించాడు. ఎంటైర్ టీమ్‌కు అభినందనలు’ అంటూ మహేశ్ ట్వీట్ చేశారు...ప్రస్తుతం ఈ ట్వీట్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ బాగా లైక్ చేస్తున్నారు ఈ ట్వీట్ ని.