మిస్ ఇండియా సినిమా కి గాను ఎంతవరకు రెమ్యునరేషన్ కీర్తి సురేష్ తీసుకున్నారు అన్నది ట్రేడ్ లో చక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ ప్రకారం సుమారు 6 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మాణం అయిన మిస్ ఇండియా సినిమా కి గాను రెమ్యునరేషన్ పరంగా 1.5 కోట్ల రేటు కీర్తి సురేష్ తీసుకోగా తర్వాత ఓవరాల్ బిజినెస్ లో కూడా 10%.రెమ్యునరేషన్ కింద తీసుకున్నారని అంటున్నారు. సినిమా కి 19.4 కోట్ల బిజినెస్ జరిగింది. అందులో 10% అంటే సుమారు 1.94 కోట్ల దాకా ప్రాఫిట్ షేర్ కీర్తి సురేష్ కి మిస్ ఇండియా సినిమా కి గాను సొంతం అయిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా రెమ్యునరేషన్ అండ్ ప్రాఫిట్ షేర్ పెర్సెంటేజ్ రెండూ కలిపి ఆల్ మోస్ట్ కీర్తి సురేష్ రెమ్యునరేషన్ ఈ సినిమాకి గాను..3.46 కోట్ల రేంజ్ లో ఉందని అంటున్నారు..