తాప్సీ బైక్ ఏసుకొని రయ్యి మంటూ రోడ్డు పై హెల్మెట్ లేకుండా చక్కర్లు కొట్టిందట. ఆ క్రమంలో జాతీయ రహదారిపై హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు జరిమానా విధించారు. ఇక ఒక ఫోటోని తాప్సీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది..తాను బైక్ నడుపుతున్ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తాప్సి ఫైన్ పడిన విషయాన్ని స్వయంగా వెల్లడించింది.