బిగ్ బాస్ హౌస్ లో గేమ్ లో జరిగింది గేమ్ లోనే మర్చిపోదాం అంటూ ఒక టీమ్ గా కలిసి సందడి చేశారు. అందరూ కలిసి బిగ్ బాస్ బిగ్ బాస్ అంటూ గట్టిగా అరసి మంచిగా గ్రూప్ హాగ్ ఇచ్చుకొని చాలా సంతోషపడ్డారు.ఈ ఎపిసోడ్ అయితే బిగ్ బాస్ చరిత్రలో చిరకాలం నిలిచిపోతుంది.