ఆచార్య సినిమాలో చిరంజీవికి విలన్గా తమిళ స్టార్ హీరో అరవిందస్వామి నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.