ఇటీవలే క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది యాంకర్ శ్రీముఖి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో హ్యాపీగా ఎదురుచూస్తున్నారు.