బిగ్ బాస్ ఫ్యాన్స్ అయితే హేమాలి మీద మోనాల్ మీద తార స్థాయిలో మండి పడుతున్నారు. అభిజిత్ ఎప్పుడు అలా చెయ్యడని అతను వెనకైనా ముందైనా అలానే మాట్లాడతాడని మీ చెల్లి మోనాల్ వల్లే హౌస్ లో చాలా గొడవలు అవుతున్నాయని పాజిటివ్ గా వున్న హౌస్ ని మళ్ళీ నువ్వొచ్చి పూర్తిగా నెగటివ్ చేశావని ముందు నీ బుద్ధి మీ అక్క బుద్ధి చూసుకో తర్వాత ఎవరికైనా సలహాలు ఇవ్వు అని ఒక రేంజ్ లో హేమాలిని తిడుతూ ట్రోల్ చేస్తున్నారు. ఈ వారం మీ మోనాల్ ఎలిమినేట్ అవుతుందిలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.