ఒక్క పాన్ ఇండియా హిట్ పడితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటదో ప్రభాస్ నిరూపించాడు. "బాహుబలి" సిరీస్ తో దేశమంతా చాలా బాగా క్రేజ్ ని సంపాదించాడు. బాహుబలి తర్వాత "సాహో" సినిమాతో కూడా బాలీవుడ్ లో తన మార్కెట్ ని నిలబెట్టుకున్నాడు రెబల్ స్టార్... ఇప్పుడు ప్రభాస్ లాగే అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ లో తన మార్కెట్ ని పెంచుకోవాలని చూస్తున్నాడట.