ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారత యూజర్లకు క్రేజీ ఆఫర్ ప్రకటించింది. వినియోగదారులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న స్ట్రీమ్ఫెస్ట్ తేదీలను ఫైనల్ చేసింది. భారత్ లో రెండు రోజుల పాటు ఫ్రీ యాక్సెస్ కల్పిస్తామని వెల్లడించింది.