ఓ యాడ్ కోసం చేసిన పెళ్లి ఫోటోషూట్ ని భవ్నిందర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీనిపై ఆమె అతడిపై పరువు నష్టం దావా వేసింది. ఈ కేసును పరిశీలించిన మద్రాస్ హై కోర్ట్.. ఇప్పుడు అమలా పాల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.