ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమా 'రాధే శ్యామ్'.  ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోని పోస్ట్ చేసింది మరెవరో కాదు.. 'రాధే శ్యామ్' డైరెక్టర్ రాధాకృష్ణ.! షూటింగ్లో భాగంగా ఓ సీన్ కు సంబంధించి చిన్న వీడియోను ఈ యంగ్ డైరెక్టర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసాడు. బ్లూ కలర్ బ్యాక్ గ్రౌండ్లో ఈ వీడియో ఉండడాన్ని మనం గమనించవచ్చు.నా కెమెరామెన్ తో కలిసి బ్లూ ప్రపంచలోకి వెళుతున్నాను' అంటూ ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు దర్శకుడు రాధా కృష్ణ.