ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో గ్లామర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అందుకే కేతిక శర్మ అయితే బాగుంటుందని భావిస్తున్నాడు త్రివిక్రమ్. ఇక త్రివిక్రమ్ కంట్లో పడిన కేతిక శర్మ కెరీర్ మాములుగా ఉండదు అట.