బన్నీ తన కూతురికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మై డియర్ అర్హ. నీ క్యూట్‌నెస్, అల్లరిని నాకు అందించినందుకు థ్యాంక్యూ మై లిటిల్ ఏంజెల్’ అని కామెంట్ చేస్తూ కూతురికి గిఫ్ట్ ఇస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పాటు అర్హను గుర్రం ఎక్కించిన ఫోటోను కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.