హారిక తల్లి మాట్లాడుతూ.. ‘మూడు నెలలు పాటు ఒక అమ్మాయి అబ్బాయి ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి మధ్య రిలేషన్ లేకుండా ఉండే పరిస్థితి అయితే ఉండదు. అయితే అభిజిత్-హారికల మధ్య రిలేషన్ మాకు ప్యూర్ ఫ్రెండ్ షిప్గానే అనిపిస్తుంది.ఒకవేళ వాళ్లద్దరి మధ్య వున్నది ప్రేమే అయితే మాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అభిజిత్ వాళ్ల ఫ్యామిలీకి ఇబ్బంది లేకపోతే పెళ్లికి మాకు నో ప్రాబ్లమ్. అందరూ ఏదో అనుకుంటున్నారని కాదు వాళ్లది క్యూట్ ఫ్రెండ్ షిప్ మాత్రమే అని మాకు అనిపిస్తుంది. చూసేవాళ్లు ఏదో అనుకుంటారు.. వాళ్లని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.