ప్రభుదేవా తన మేనకోడలితో దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారని కొందరు రాయగా.. ఫిజియోథెరపిస్ట్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు మరికొందరు ప్రచారం చేశారు. ఈ వార్తలపై ప్రభుదేవా తమ్ముడు రాజు సుందరం స్పందించారు.