కత్తి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన సనాఖాన్ ఇటీవలే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.