అవినీతి కేసులో జైలుపాలైన చిన్నమ్మ శశికళ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి వర్మ ఈ సినిమా చేస్తున్నట్లు గతేడాదిలోనే ప్రకటించారు. 'లవ్ ఈజ్ డేంజరస్లీ పొలిటికల్' అన్న క్యాప్షన్‌తో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు..... కానీ మనసు మార్చుకున్నారో ఏమో కానీ.... సినిమా కాస్త పోస్టర్ వద్దే నిలిచి పోయింది. ఇప్పుడు మళ్లీ ఆ కథకు జీవం పోసేందుకు రెడీ అయ్యాడు ఆర్జీవి.