బుల్లితెరపై తన అంద చెందాలతో మెప్పిస్తూ తనదైన శైలిలో దూసుకెళ్తుంది అనసూయ. హీరోయిన్లకు మాత్రం ఇంతందం ఉంటుందా అనే రేంజ్ లో రెచ్చిపోయింది అనసూయ భరద్వాజ్. ఇక పెళ్ళి తర్వాత సినిమా కెరీర్ ఉండదు అనుకునే వారికీ ఆమె ఆదర్శంగా నిలుస్తుంది.