శివకార్తికేయన్  తంజావూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో సహానా అనే ఓ పేద విద్యార్థినికి నీట్ కోచింగ్ ఇప్పించారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో సహానా 273 మార్కులను సాధించి తిరుచ్చిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు దక్కించుకుంది.ఈ సందర్భంగా సహానా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ శివ కార్తికేయన్‌కు ధన్యవాదాలు తెలిపింది