వెబ్ సిరీస్ కోసం హృతిక్‌కు ఏకంగా రూ.90కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు టాక్. ఇందులో దిశా పటానీ కూడా నటించనున్నట్లు సమాచారం. డిసెంబర్ నుంచి ఈ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది.