నందమూరి నటసింహం బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన యాక్టింగ్ ఒక పవర్ హౌస్ లాంటిది. ఆయన డైలాగులకు థియేటర్ లు జనాలు అరుపులు కేకలతో నీరాజనాలు పలుకుతారు. మాస్, ఫ్యాక్షనిస్ట్ సినిమాలకి పెట్టింది పేరు బాలకృష్ణ. అలాంటి బాలయ్య బాబు కం బ్యాక్ కోసం అందరి హీరోల ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.