తాజాగా బోన్ కేన్సర్‌తో బాధపడుతున్న ఓ బాబుకు అండగా నిలిచాడు. ఆమె కుటుంబ సభ్యులు చికిత్స చేయించే స్థితిలో లేరని తెలుపుతూ నందమూరి ఫ్యాన్స్, సోనూసూద్ కి ఒక నెటిజన్ చేసిన ట్వీట్ ను టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రీట్వీట్ చేశాడు.