డక్ ఫేమ్ ఇషాన్ ఖట్టర్ హీరోగా మీరా నాయర్ దర్శకత్వంలో నటించిన వెబ్ సిరీస్ 'ఎ సూటబుల్ బాయ్'. ఇందులో సీనియర్ హీరోయిన్ టబు కూడా నటించింది. ఈమె సైదా బాయి అనే వేశ్య పాత్రలో నటించింది. దాంతో భారీ అంచనాలతోనే విడుదలైంది ఇది. ఎప్పుడో నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు వివాదంతో చిక్కుకుంది.