మోకాళ్ళపై కూర్చుని పెరటి గులాబీ ఇచ్చి గౌతం తనకు ప్రపోస్ చేశాడని దీంతో తాను పెళ్లికి ఒప్పుకున్నారు అంటూ కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.