ఢీ షోలో అక్సాఖాన్ స్టార్ డ్యాన్సర్ గా మంచి పేరు, గుర్తింపు తెచుకుంది. అక్సాఖాన్ ఇప్పటికే, అటు ఢీ షోతో పాటు, సినిమాల్లో కూడా మంచి ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ అమ్మడి క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ భామ సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోతూ ఫోటోలు పెడుతూ రెచ్చిపోతోంది.