తనకు చిన్నప్పటి నుంచి బిపి ఉన్న కారణంగా గుండె సమస్య తలెత్తుతుందని తద్వారా 30 శాతం చనిపోయే అవకాశం కూడా ఉంది అంటూ ఇటీవలే సమంత నిర్వహిస్తున్న టాక్ షోలో చెప్పుకొచ్చాడు రానా.