అభిజిత్ హౌస్ లో ఇప్పటివరకూ చాలాసార్లు నామినేషన్ లిస్ట్ లోకి వచ్చాడు. హ్యూజ్ ఓటింగ్ పర్సెంటేజ్ ని కూడా దక్కించుకున్నాడు. అలాగే, హారిక – సోహైల్ లకి కూడా హ్యూజ్ ఓటింగ్ అనేది జరిగింది.కాని బిగ్ బాస్ లో ఏదైనా జరగొచ్చు. కాబట్టి కొన్ని రోజులు ఆగక తప్పదు. ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.ఇంకా మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...