ఈవారం ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది ఆసక్తికరంగా మారిపోయింది. ఖచ్చితంగా ఈ వారం అరియానా వెళ్ళిపోతుందని సోషల్ మీడియా లో అప్పుడే కథనాలు స్టార్ట్ అయిపోయాయి. గత కొన్ని రోజులుగా అరియానా చాలా ఓవర్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. మళ్ళీ అవినాష్ కూడా ఎలిమినేట్ అవ్వొచ్చని కథనాలు కోడై కూస్తున్నాయి. ఎందుకంటే ఈసారి మోనాల్ కి అభిజిత్, హారిక ఫ్యాన్స్ ఓట్లేసి గెలిపిస్తారు.ఎందుకంటే ఇప్పుడు మోనాల్ వారిద్దరికీ ఫేవర్ గా వుంది. అఖిల్ కి కాస్తో కూస్తో క్రేజ్ వుంది కాబట్టి సేవ్ అయ్యే ఛాన్స్ వుంది. ఇక అరియనా, అవినాష్ లు అయితే వీళ్ళిద్దరిలో కన్ఫార్మ్ గా ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనేది సోషల్ మీడియా నుంచి వస్తున్న సమాచారం..