ప్రముఖ తమిళ హాస్యనటుడు తవసి అనేక చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తవసి గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన, మధురైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు.