పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు సూర్య. ఇందులో రష్మిక హీరోయిన్గా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కార్తి హీరోగా నటిస్తున్న సుల్తాన్లో రష్మిక హీరోయిన్గా చేస్తుంది.