డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలను ఎంచుకునే విజయ్ ఇప్పుడు అదే తరహాలో ఈ చిత్రంతో మరో కొత్త పాత్రలో.... డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తాడు అని అందరు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు టైటిల్ విషయానికి వస్తే.... ఒకప్పుడు చిరంజీవి బ్లాక్ బాస్టర్ మూవీ టైటిల్ను తీసుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ విడుదల కాగా....విజయ్ ఆంటోని సీనుగా కనిపించనున్నట్టు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది....