మోనాల్ చేసిన తగాదాకి ఇచ్చిన దెబ్బకి అఖిల్ కి మైండ్ బ్లాక్ అయి దిమ్మతిరిగి పొయ్యిందని చెప్పాలి. దీంతో అంతా క్లియర్ అయ్యింది. థ్యాంక్యూ సోమచ్ అంటూ మాట్లాడి ముక్తాయింపు ఇచ్చాడు అఖిల్.ఇక దీన్ని బట్టి చూస్తే ఈ గొడవ ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించడం లేదు. ఇక వీళ్ళ ఫ్రెండ్ షిప్ కి శుభం కార్డు పడిపోయినట్లు కనిపిస్తుంది.