బ్లాక్ అండ్ వైట్ మోడ్లో ఉన్న ఈ ఫొటోలో తేజస్వి పిచ్చ హాట్ గా వుంది. కానీ, కొంత మంది అభిమానులు తేజస్విని అలా చూసి మండిపడుతున్నారు. "సినిమా అవకాశాల కోసం నువ్వు కూడా మొదలుపెట్టేశావా" అంటూ మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. అయితే, కొంతమంది అభిమానులు మాత్రం తేజస్వి అందాన్ని తనివి తీరా ఆస్వాదిస్తున్నారు.