ముంబై పోలీసులు కంగనాతోపాటు ఆమె సోదరిపైన దేశద్రోహం కేసు నమోదు చేశారు. క్వాస్టింగ్ డైరెక్టర్ మాన్వల్ అలీ సయ్యద్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కంగానా సిస్టర్స్ పోస్టులు పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.