రానా, సాయి పల్లవిలు హీరో హీరోయిన్లుగా వేణు ఊడుగుల తెరకెక్కిస్తోన్న చిత్రం విరాట పర్వం. టీమ్ మొత్తానికి కరోనా టెస్ట్లు చేయడంతో పాటు వారందరినీ క్వారంటైన్ బబుల్లో పెట్టనున్నారట. అలాగే బయట వారిని షూటింగ్ ప్రదేశానికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.