పవన్ క్రిష్ సినిమాలో జమిందారీ  కుటుంబానికి చెందిన యువతి పాత్ర సినిమాకే హైలెట్ నిలుస్తుందని, అందువల్ల సాయిపల్లవి అయితే బాగుంటుందని యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోల్ చేయడానికి సాయిపల్లవి ఓకే చెప్పేసిందంటూ సోషల్మీడియా ప్రచారం జరుగుతోంది.