‘మహానటి’ దర్శకుడు నాగ్అశ్విన్ దర్శకత్వంతో ఓ సినిమాతో పాటు పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్’లోనూ ప్రభాస్ నటించనున్నారు. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకుడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఆ సినిమాల కోసమే ప్రభాస్ స్లిమ్ లుక్‌లోకి మారినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.