బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకెళ్తున్న షో బిగ్ బాస్. ఈ షో అభిజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు బయట ఎంత క్రెజ్ ఉందో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇక ఈయనే విన్నర్ అవుతాడని ఇప్పుడు ప్రచారం కూడా జరుగుతుంది.