తమిళ్ స్టార్ హీరో ధనుష్, రిచా కలిసి నటించిన ‘మయక్కం ఎన్నా’ సినిమా విడుదలై నేటికీ తొమ్మిది ఏళ్ళు పూర్తయ్యింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది ఈ భామ.