పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో శ్రుతిహాసన్ నటించబోతున్నట్లు ఇటీవలే తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో ముచ్చటిస్తూ ఉన్న సమయంలో శృతిహాసన్ చెప్పుకొచ్చింది.