యంగ్ హీరోయిన్లు బోల్డ్ ఇమేజ్ నుంచి హోమ్లీ టర్న్ తీసుకుంటే.. స్టార్ హీరోయిన్లు మాత్రం గ్లామర్ షోకు హద్దులు చెరిపేస్తున్నారు. ఈ మధ్య మాల్దీవ్స్ బాట పట్టిన తెలుగు హీరోయిన్స్ బాలీవుడ్ కూడా షాక్ అయ్యేలా ఫొటోలకు పోజులిస్తున్నారు.