హాట్  బ్యూటీ నిధి అగర్వాల్ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ పట్టేసిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో రాబోతున్న సినిమా కోసం గత కొంతకాలంగా హీరోయిన్ వేట కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లేటెస్ట్ సమాచారం మేరకు ఈ మూవీలో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ నిధి అగర్వాల్‌ని ఫైనల్ చేశారని తెలుస్తోంది.