బెల్లం కొండ ఛత్రపతి సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.దానికి వినాయక్ దర్శకుడిగా, విజయేంద్ర ప్రసాద్ రచయితగా బాగా కష్టపడుతున్నారట.