కాజల్ గుమ గుమలాడే మల్లెపూల ఫోటోను మాత్రమే షేర్ చేస్తూ దానిపై అట్రాక్ట్ చేసే కామెంట్ పెట్టింది కాజల్. తెలుగు సినిమాలతో పాటు నిజ జీవితంలోనూ మల్లెపూలకు ఎంత ప్రాధాన్యమిస్తారో మనందరికీ తెలుసు. వాటిని చూపిస్తే తరువాత వచ్చే సీన్ ఏంటో కూడా అందరికీ ఇట్టే అర్థమైపోతుంది. మరి కొత్తగా పెళ్ళై హనీమూన్ ట్రిప్లో ఉన్న కాజల్ ఆ మల్లెపూలను షేర్ చేసిందంటే.. ఆ నవదంపతులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు.