అరియాన గురించి బయటపడ్డ షాకింగ్ విషయాలు.. అక్క బిగ్ బాస్ నుంచి వచ్చాక సన్యాసం తీసుకుంటుందని చెప్పిన అరియాన చెల్లి.. బిగ్ బాస్ విన్నర్ కూడా అవ్వొచ్చు అంటూ యుట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది...అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..