బిగ్ బాస్ సీజన్ 4 విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకోబోతోంది. మరో 23 రోజుల్లో సీజన్ ముగియనుంది. ఈ తరుణంలో మిగిలిన 3 వారాలలో గతంలో చూడని టాస్కులను, ట్విస్ట్‌లను ఇచ్చి షోని మరింత రసవత్తంగా మార్చనున్నారట బిగ్‌బాస్ నిర్వాహకులు. అందులో భాగంగా ఇంటి సభ్యులకు మరో భారీ షాక్ ఇవ్వబోతున్నాడట బిగ్‌బాస్.